ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన ఆందోళనలు.. రాజధానిలోనే ఏకంగా 217 మంది మృతి

ఇరాన్‌లో ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో 200 మందికి పైగా నిరసనకారులు మరణించినట్లు టెహ్రాన్ డాక్టర్ల నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ నిలిపివేసి.. నిరసనకారులను అణచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అమెరికా జోక్యం చేసుకుంటుందనే భయం, భద్రతా బలగాల్లో నెలకొన్న అసంతృప్తి మధ్య ఇరాన్ పాలక వర్గం మనుగడ కోసం పోరాటం చేస్తోంది.