ప్రభుత్వ పథకాల ప్రచారానికే బస్సు యాత్ర

ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరవేయాలనే సంకల్పంతో నాగర్‌‌‌‌కర్నూల్ ఎంపీ మల్లు రవి బస్సు యాత్ర చేపట్టారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.