ప్రైమరీ స్కూళ్లలో ‘తొలిమెట్టు’ పక్కాగా అమలు.. 3 నుంచి 5 క్లాసుల పిల్లలకు ఏఐ పాఠాలు

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైమరీ బడుల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థుల కోసం ‘ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ’(ఎఫ్ఎల్‌‌ఎన్) కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.