ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. రాష్ట్ర సరిహద్దుల్లో మృతదేహాన్ని పూడ్చిపెట్టింది!

హైదరాబాద్‌‌లో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను చంపేసింది. మృతదేహాన్ని తీసుకెళ్లి.. ఎక్కడో రాష్ట్ర సరిహద్దుల్లో పూడ్చిపెట్టింది.