ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర.. వర్షంలో తగ్గని భక్తుల ఉత్సాహం.. తొలిరోజే 20 వేల మందిపైగా..

దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో, సుమారు 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ యాత్ర శుక్రవారం తెల్లవారుజామున మొదలైంది. బల్తాల్, నున్వాన్ అనే రెండు బేస్ క్యాంపుల నుండి భక్తుల ఈ యాత్ర ప్రయాణం సాగుతుందని అధికారులు తెలిపారు. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు......................