పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం...హాజరైన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అడవులు- వాతావరణ మార్పులపై శుక్రవారం ఢిల్లీలో పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఇతర కమిటీ సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.