పార్లమెంటు ఆవరణలో ఎన్డీయే మహిళా ఎంపీల ధర్నా

మహిళలకు 2029 నుంచి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషనల్ అమలు చేసేలా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంతో ఎన్డీయే మహిళా ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఆవరణలో ధర్నాకు దిగారు.