పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలి

గ్రామాల్లో ప్రతి రోజు పారిశుధ్య్ద పనులను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని సాలిగాం గ్రామంలో పర్యటించారు. పారిశుధ్య్ద పనులను పరిశీలించారు.