ప్రహరీగోడ లేక.. స్కూలు మూత

గ్రామస్థాయి ప్రజాప్రతినిధి అనాలోచిత చర్యల వల్ల మూడేళ్ల నుంచి ఫౌండేషన్‌ స్కూలు మూతపడింది. ఇక్కడి తరగతులను మోడల్‌ ప్రైమరీ పాఠశాలలోకి తరలించగా, వసతి కొరత ఏర్పడింది. ఫౌండేషన్‌ స్కూలు భవనాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..