పిల్లల కోసం వెళ్తే పిండాలే మాయం..! ఐవీఎఫ్ క్లినిక్‌కు వినియోగదారుల కమిషన్ షాక్

హైదరాబాద్‌లోని ఓ ఫెర్టిలిటీ క్లినిక్‌పై జిల్లా వినియోగదారుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దంపతుల అనుమతి లేకుండా ఐవీఎఫ్ పిండాలను తొలగించడం సేవల్లో లోపం, వైద్య నిర్లక్ష్యం అని తేల్చింది. ART చట్టం ఉల్లంఘనగా పేర్కొంటూ క్లినిక్‌కు రూ. 5 లక్షల పరిహారం, రూ. 30 వేల కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది.