ప్లేస్ మెంట్ లో ఎస్సార్ యూనివర్సిటీ ఫస్ట్

విద్యార్థులకు ప్లేస్ మెంట్ చూపడంలో ఎస్సార్ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలుస్తుందని యూనివర్సిటీ ఛాన్స్​లర్ ఎ.వరదారెడ్డి అన్నారు. శనివారం ఎస్సార్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్- 2026ను శనివారం నిర్వహించారు.