పెళ్లయిన మూడు నెలలకే.. భార్యను ప్రియురాలి ఇంటికి తీసుకెళ్లి కాల్చి చంపిన భర్త.. ఆపై ఇద్దరూ కలిసి నేపాల్‌కు పరార్

వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని పెళ్లయిన మూడు నెలలకే భార్యను కాల్చి చంపిన భర్త అంకిత్ (25).. అతని ప్రియురాలిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. మానేసర్‌కు చెందిన అంకిత్.. 38 ఏళ్ల బ్యూటీ పార్లర్ ఉద్యోగిని రజనీ దేవితో మూడేళ్లుగా అఫైర్‌లో ఉన్నాడు. వీరిద్దరూ కలిసి యూపీ నుంచి తెచ్చిన తుపాకీతో మే 21వ తేదీన భార్యను రజనీ గదిలోనే కాల్చి చంపి నేపాల్‌కు పారిపోయారు. జూన్ 30వ తేదీన తిరిగి రాగా క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసి 5 రోజుల కస్టడీకి తీసుకుంది. ఆ పూర్తి వివరాలు మీకోసం.