శుభమా అని పెళ్లి జరుగుతుంటే కొందరు దుండగులు పెళ్లి మండపంలోనే కత్తులతో దాడిచేసి రక్తపాతం సృష్టించారు. పెళ్లిమండపం ఆవరణలోనే ఇద్దరు వ్యక్తులను దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. ఈ ఘటన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం సర్కిల్ సమీపంలో వున్న పద్మావతి కల్యాణ మండపం ఆవరణలో చోటుచేసుకుంది.