ఇంటా, బయటా అరటికి డిమాండ్‌

అరటి పంటకు డిమాండ్‌ పెరిగింది.వర్షాభావ పరిస్థితులతో మహారాష్ట్ర పరిధిలోని నాందేడ్‌, మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అరటిపంట దెబ్బతింది.అయితే రైల్వేకోడూరు నియోజకవర్గంలో బోర్లలో నీటి మట్టం తగ్గకపోవడంతో గెలల సైజుతో పాటు నాణ్యత ప్రమాణాలు బాగుండడంతో జీ-9 రకం అరటికి డిమాండ్‌ విపరీతంగా పెరిగింది.