పవన్ కళ్యాణ్ వల్లే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాధాన్యం వచ్చింది: అంబటి రాంబాబు

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. సంక్రాంతి సంబరాలకు, సంబరాల రాంబాబు అనే పేరుకు పవన్ కళ్యాణే కారణమని, తనపై గేలి చేసే ప్రయత్నమే తనకు ఈ పేరు తెచ్చిందని వ్యాఖ్యానించారు. ఈసారి కూడా అంబటి రాంబాబు డ్యాన్స్ చేశారు.