Ticket Charges: సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు భారీ ఊరట.. టికెట్ల ఛార్జీలపై ప్రభుత్వం కొత్త రూల్స్.. అధిక ధరలకు చెక్ పడ్డట్లే..

సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల నుంచి ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేయకుండా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు వసూలు చేసే ఛార్జీలపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలుఎలా పడితే అలా పెంచుకోవడం ఇక కుదరదు.