‘పుష్ప’ స్టై‌లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం నిజాయతీ రాజకీయమా? విజయ్‌పై పళనిసామి తీవ్ర విమర్శలు

తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన కొద్ది రోజులకే కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు వారాల కిందటే ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణం చేయగా.. వారిలో ముగ్గురు అన్నాడీఎంకే ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. దీనిపై ఆ పార్టీ జనరల్ సెక్రెటరీ ఎడప్పాడి పళనిసామి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇదే నిజమైన రాజకీయమా? అని నిలదీశారు.