పాస్‌పోర్ట్ అంటే కేవలం విదేశీ ప్రయాణాలను క్రమబద్ధీకరించే పత్రమే.. స్పష్టం చేసిన కేంద్రం

పాస్‌పోర్టు అనేది పౌరసత్వానికి ఖచ్చితమైన ఆధారం కాదని, అది కేవలం భారతీయుల విదేశీ ప్రయాణాలను క్రమబద్ధీకరించే ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. దేశంలో పాస్‌పోర్టు చుట్టూ నడుస్తున్న పౌరసత్వ వివాదానికి చెక్ పెడుతూ.. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్ మంగళవారం అధికారిక ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశ మొత్తం జనాభాలో కేవలం 8 శాతం కంటే తక్కువ మంది వద్దే పాస్‌పోర్టులు ఉన్నాయని కూడా వెల్లడించారు.