పాస్‌పోర్ట్ పోగొట్టుకుని పారిస్ ఎయిర్‌పోర్టులోనే 18 ఏళ్లు బతికిన అభాగ్యుడు.. అసలెవరీ మెహ్రాన్.. ఆయన కథేంటి?

పాస్‌పోర్టు ఉంటే పౌరసత్వం ఉన్నట్లేననే సామాన్య నమ్మకాన్ని తలకిందులు చేస్తూ.. పత్రాలు పోగొట్టుకుని ఒకే విమానాశ్రయ టర్మినల్‌లో ఏకంగా 18 ఏళ్లు జీవించిన ఇరాన్ శరణార్థి మెహ్రాన్ కరీమి నస్సేరి కథ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. హాలీవుడ్ క్లాసిక్ ‘ది టర్మినల్’ చిత్రానికి స్ఫూర్తిగా నిలిచిన ఆయన.. స్పీల్‌బర్గ్ ఇచ్చిన రూ. 3 కోట్ల సంపద ఉన్నప్పటికీ ఎయిర్‌పోర్ట్ బెంచీపైనే దశాబ్దాల కాలం గడిపారు. తాను ఏ దేశానికి చెందిన వాడనే దానికి సంబంధించిన ఆధారాలు, పత్రాలు లేకపోవడంతో.. సాంకేతిక, న్యాయపరమైన అనిశ్చితితో ఏ దేశమూ గుర్తించని అభాగ్యుడిగా మిగిలిపోయిన మెహ్రాన్.. చివరకు 2022లో తను ఇల్లుగా మార్చుకున్న అదే పారిస్ ఎయిర్‌పోర్టులోనే తుదిశ్వాస విడిచారు.