చైనీస్ ఫైటర్ జెట్లపై బంగ్లాదేశ్ ఫోకస్..ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌లో పాక్ వాడిన జే10సీఈ విమానాల కొనుగోలుకు సిద్ధం

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఉపయోగించిన చైనాకు చెందిన జే10సీఈ ఫైటర్ జెట్‌‌‌‌ల కొనుగోలుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది.