పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కొత్త మలుపు.. చార్జ్షీట్లో హఫీజ్ సయీద్ పేరు చేర్చిన NIA
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనపై దర్యాప్తు సాగుతున్న సమయంలో ఇప్పుడు ఎన్ఐఏ