తెలంగాణలో ఫిజిక్స్ టీచర్లకు సపోర్టుగా ఫిజిక్స్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసినట్టు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.జహంగీర్ ప్రకటించారు. 2020లో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో పనిచేస్తున్న ఫిజిక్స్ లెక్చరర్లు ఈ అసోసియేషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.