ఫీజు బకాయిలను విడుదల చేయండి..డిప్యూటీ సీఎం భట్టికి బీసీ సంక్షేమ సంఘం నేతల వినతి

పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గత నాలుగేండ్లుగా దాదాపు 14 లక్షల మంది విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న రూ. 8,000 కోట్ల బకాయిలను