ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేసే కుట్ర..బకాయిల విడుదల కోసం విద్యార్థులతో కలిసి ర్యాలీ

బషీర్​బాగ్, వెలుగు: పేద విద్యార్థుల ఉన్నత చదువులకు దోహదపడే ఫీజు రీయింబర్స్​మెంట్ పథకాన్ని రాష్ట్రంలో ఎత్తివేసే కుట్ర జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు.