ఫీజు సాకుతో సర్టిఫికెట్లు ఆపితే కఠిన చర్యలు..ప్రైవేట్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల సర్టిఫికెట్లను ఫీజు కట్టలేదనే సాకుతో ఆపితే.. ఆయా కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినయ్ హెచ్చరించారు.