ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్ vs రాజస్థాన్ ఫైట్.. ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!

GT vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. లీగ్‌లో మరో కీలక సమరానికి వేదిక సిద్ధమైంది. న్యూ చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు క్వాలిఫయర్-2లో తలపడనున్నాయి.