ఫిబ్రవరి 11న స్వయంభు టీజర్

నిఖిల్ హీరోగా హిస్టారికల్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌‌ శరవేగంగా జరుగుతున్నాయి.