ఫామ్‌హౌస్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్.. నానక్‌రామ్‌గూడ సర్వీస్ అపార్ట్మెంట్‌కు భగీరథ్‌ను తీసుకెళ్లి..
బాలికపై లైంగికదాడి కేసులో బండి భగీరథ్‌ను పేట్‌బషీరాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. భగీరథ్‌ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ..