ఫీల్డింగ్‌పై ఇండియా ఫోకస్..ఇవాళ(డిసెంబర్ 23) శ్రీలంక అమ్మాయిలతో రెండో టీ20

తొలి టీ20లో జోరు చూపెట్టిన ఇండియా విమెన్స్ జట్టు.. శ్రీలంకతో రెండో మ్యాచ్‌కు రెడీ అయ్యింది. మంగళవారం జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది