ఫిలిప్పీన్స్‌ లో భారీ భూకంపం..భవనాలు, బ్రిడ్జీలు నేలమట్టం..సునామి వస్తుందా?

ఫిలిప్పీన్స్​ లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున ఫిలిప్పీన్స్​ లోని విసాయాస్​ ప్రాంతంలోని సెబు నగరంలో రిక్టర్ స్కేల్​ పై 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.