ఫుల్లుగా తాగేశారు.. 17 రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ. 373.81కోట్ల మద్యం అమ్మకాలు
కొత్త వైన్స్ షాపులకు పంచాయతీ ఎన్నికలు కలిసొచ్చాయి. ఒక నెలలో పూర్తి కావాల్సిన ఎక్సైజ్టార్గెట్కేవలం 17 రోజుల్లోనే కంప్లీట్అయ్యింది. పంచాయతీ ఎన్ని కల్లో లిక్కర్ బిజినెస్ జోరుగా సాగింది.