ఫాంహౌస్‌లోని పశుపతిని బయటకు రానివ్వొద్దు

సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి మాజీ సీఎం కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ అరుంధతి సినిమాలో రాక్షసుడి లాంటివారని, ఫాంహౌస్‌లో బంధించిన ఆ పశుపతిని మళ్లీ బయటకు రానివ్వొద్దని అన్నారు.