బీఆర్‌ఎస్‌ను తేలును చంపినట్లు చెప్పుతో కొట్టి చంపాలి

తేలు ముందుకు వెళ్తూ.. వెనుక నుంచి విషంతో కాటు వేసినట్టుగానే బీఆర్‌ఎస్‌ పార్టీ విధానాలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు అన్నారు.