బీఆర్‌‌‌‌ఎస్ ది కమీషన్ల  కాళేశ్వరం మాది ఇందిరమ్మ ఇండ్ల సర్కారు : మంత్రి పొంగులేటి

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకొని, నాణ్యతలేని నిర్మాణాలతో తెలంగాణ ప్రజలపై భారాన్ని మోపిన బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి విమర్శించారు.