బీఎన్ రెడ్డి నగర్ లో 116 ఎకరాల్లో పార్క్

బీఎన్ రెడ్డి నగర్ వాసులకు కేబీఆర్ పార్క్​లాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్క్​ఏర్పాటు కాబోతుందని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తెలిపారు.