బీఎల్వోలను బెదిరిస్తున్నారు.. దొంగ ఓట్లు చేరుస్తున్నారు! : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, మజ్లిస్, కాంగ్రెస్ పార్టీల నేతలు అధికారులను బెదిరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు.