హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్‌లో శనివారం ‘అమృత్ సంవాద్ స్పెషల్ క్యాంపెయిన్ 5.0’ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఇందులో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ.. స్టేషన్‌లోని ప్యాసింజర్లతో ఇంటరాక్ట్ అయ్యారు.