బంగ్లాదేశ్ లో మరో హిందువుపై దాడి..పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

బంగ్లాదేశ్ లో మరోసారి హిందువులపై దాడి కలకలం రేపుతోంది.. ఓ హిందూ వ్యక్తిపై అల్లరిమూకలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. బజారుకు వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ దాడి జరిగింది.