బంగ్లాదేశ్ సంక్షోభం:17 ఏళ్ల తర్వాత దేశంలోకి వచ్చిన రెహమాన్.. ఎవరీయన.. ఇన్నాళ్ల బహిష్కరణ ఎందుకు..?

తరీఖ్ రెహామాన్..బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా పెద్ద కొడుకు. దేశం విడిచి విదేశాల్లో ఉంటున్న రెహమాన్ గురువారం (డిసెంబర్ 25) ఢాకాలో దిగాడు.