బంగ్లాపై గ్రాండ్ విక్టరీ.. వరల్డ్ కప్ సెమీస్ రేసులో టీమిండియా

టీ 20 వరల్డ్ కప్‎లో భారత మహిళా జట్టు సెమీస్ ఆశలని నిలబెట్టుకున్నది. గురువారం బంగ్లాదేశ్‌‌పై తాడేపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌‌లో ఘన విజయం సాధించింది.