బెంగాల్లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేపై రాళ్ల దాడి.. వెహికల్స్ పై అటాక్ చేయడంతో ఎంపీ తలకు గాయాలు

నగ్రాకటా: బెంగాల్లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేపై రాళ్ల దాడి జరిగింది. ఆ పార్టీ ఎంపీ ఖగేన్ ముర్ము, ఎమ్మెల్యే శంకర్ ఘోష్‌పై పలువురు దుండగులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. జల్పాయ్గురి జిల్లా నగ్రాకటాలోని