బెంగాల్ పరువు తీశారు: మెస్సీ ఈవెంట్‎లో గందరగోళంపై TMC, బీజేపీ మధ్య మాటల యుద్ధం

కోల్‎కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్‎బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ ఈవెంట్ అట్టర్ ప్లాప్ కావడం టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.