భారత మార్కెట్లోకి డయాబెటిస్ మందు Ozempic.. ఒక్కో డోస్ స్టార్టింగ్ రేటు రూ.2వేల200

డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ నోవో నోర్డిస్క్ తన బెస్ట్ సెల్లర్ డయాబెటిస్ ఔషధం 'ఓజెంపిక్' (Ozempic - సెమాగ్లూటైడ్)ను ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వయోజనులకు ఈ ఇంజెక్టబుల్ ఔషధం గొప్ప ఉపశమనాన్ని ఇవ్వనుంది. ఇది వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకోవాల్సిన ఇంజెక