బెంగాల్‌ రీపోలింగ్‌ సీటులో బీజేపీ గ్రాండ్‌ విక్టరీ.. లక్షకుపైగా మెజార్టీతో ఫాల్తా సెగ్మెంట్‌ కైవసం

కోల్‌కతా: బెంగాల్‌లోని ఫాల్తా అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరిగిన రీపోలింగ్‌లో బీజేపీ గ్రాండ్‌ విక్టరీ సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దివాన్షు పాండా లక్షకుపైగా మెజార్టీతో గెలుపొందారు