బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ) కింద ఈ కేసులో పలువురు సెలబ్రెటీల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరేక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.