బోటు కెప్టెన్ నిర్లక్ష్యమే కొంపముంచింది కెప్టెన్ను అరెస్ట్ చేసిన వియత్నాం పోలీసులు
ప్రమాదం జరిగిన సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన కెప్టెన్, నిబంధనలను బేఖాతరు చేస్తూ పర్యాటకులతో బోటును నడిపాడు