బడి పిల్లల కోసం సొంత జీతాలతో ఆటో.. గురువుల గొప్ప మనసుకు ప్రశంసల వెల్లువ!

West Godavari Teachers: పశ్చిమ గోదావరి జిల్లా వేడంగి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ఆదర్శంగా నిలిచారు. రాళ్లగుంట గ్రామం నుంచి వచ్చే 12 మంది చిన్నారులు బడికి చేరేందుకు నెలకు రూ.6 వేల ఆటో ఛార్జీలను తమ సొంత జీతాల నుంచే భరిస్తూ చదువుకు అండగా నిలుస్తున్నారు.