కలకత్తా కాళిని దర్శించుకున్న లోకేశ్‌

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ కోల్‌కతాలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించారు. కోల్‌కతా పర్యటనలో ఉన్న లోకేశ్‌ శుక్రవారం కాళీ మాత ఆలయానికి వెళ్లారు.