బండి సంజయ్‌పై సంచలన ఆరోపణలు.. కీలక నేతను సస్పెండ్ చేసిన జనసేన పార్టీ

కేంద్రమంత్రి బండి సంజయ్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన తెలంగాణ నాయకుడు బేతి మహేందర్ రెడ్డిని పార్టీ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ప్రకటించారు. వ్యక్తిగత వివాదాలకు పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసిన జనసేన.. ఆరోపణలపై పూర్తి విచారణ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.