బాబ్రీ మసీదు పునర్నిర్మాణాన్ని అడ్డుకుంటాం.. యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఐదు శతాబ్దాల పాటు కొనసాగిన రామ జన్మభూమి వివాదం సుప్రీంకోర్టు 2019 నవంబరులో ఇచ్చిన తీర్పుతో సమసి పోయింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.. అక్కడే రాముడికి ఆలయాన్ని నిర్మాణానికి హిందూ సంఘాలకు అప్పగించాలని తేల్చిచెప్పింది. అయితే, ఇదే సమయంలో మసీదు కట్టుకోడానికి ముస్లింలకు ఐదు ఎకరాల స్థలం ప్రభుత్వం కేటాయించాలని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది.